హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్

Advertisement

PLD: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఆయన కుమారుడు గిరిబాబు హర్షం వ్యక్తం చేశారు. గత 14 రోజులుగా తన తండ్రి విడుదల కోసం ప్రజలు, వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు, దీక్షలు చేశారన్నారు. అభిమానుల ఆశీస్సుల వల్లే బెయిల్ వచ్చిందన్నారు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని, అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు

Advertisement

Advertisement