కృష్ణా: అవనిగడ్డ మండలం ఎడ్లంక పల్లెపాలెంలో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు ఉడుగు రవి కుమార్ రెండు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని, రూ. 7 లక్షల వ్యయంతో వారికి ఇళ్లను నిర్మిస్తున్నారు. యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పేద కుటుంబాలకు గృహ వసతి కల్పిస్తున్న రవికుమార్ స్పూర్తి అభినందనీయమని వారు కొనియాడారు.
వార్తలు
పేద కుటుంబాలకు అండగా ఉపాధ్యాయుడు
Advertisement
Advertisement
Advertisement


