హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

Advertisement

NTR: పెనుగంచిప్రోలు మండలంలోని శివాపురం గ్రామంలో అల్లూస్ ఐ అండ్ డెంటల్ కేర్, మోరియా చర్చ్ సహకారంతో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ శిబిరంలో 59 మందికి పైగా కంటి, పంటి సమస్యలతో బాధపడుతున్నవారు పరీక్షలు చేయించుకున్నారు.

Advertisement

Advertisement