అన్నమయ్య: జిల్లాలో PM-AJAY పథకం కింద ఎస్సీ నిరుద్యోగ యువతకు పీలేరు, రాయచోటిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సుమారు 100 మంది యువతి, యువకులు పాల్గొనగా.. ఉపాధి, స్వయం ఉపాధి పథకాలపై అధికారులు అవగాహన కల్పించి, ప్రభుత్వ శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వార్తలు
ఎస్సీ నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
Advertisement
Advertisement
Advertisement


