ASR: అరకువేలి మండలం మాదల పంచాయతీ పరిధిలోని బొందుగుడా గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు శుక్రవారం మాదల సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. బొందుగుడాలో శుద్ధమైన తాగునీరు లేక ఊటగడ్డ నుంచి వచ్చే బురద నీటిని తాగి అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరత తీవ్రంగా ఉంటోందని తెలిపారు.
వార్తలు
'మంచినీటి సౌకర్యం కల్పించాలి'
Advertisement
Advertisement
Advertisement


