హైదరాబాద్: 28°C
వార్తలు

పుస్తకాలు, బ్యాగుల పంపిణీ

Advertisement

SKLM: ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో శుక్రవారం 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షులు బెండు మల్లేశ్వరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement