కృష్ణా: బాపులపాడు(M) కొత్త రేమల్లెలోని తుమ్మలకుంట చెరువులో గత 15 రోజులుగా అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చెరువు మట్టిని సమీప గ్రామాల ఇండస్ట్రియల్ ప్లాట్లకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారని, విషయాన్ని బయటకు రాకుండా ఒత్తిళ్లు తెస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు..
Advertisement
Advertisement
Advertisement


