హైదరాబాద్: 28°C
వార్తలు

వేడుకల్లో ఆకట్టుకున్న ప్రభుత్వ స్టాల్స్..

Advertisement

కృష్ణా: అవనిగడ్డలో శుక్రవారం కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు, రాయితీలు వివరించే ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్టాల్స్ పరిశీలించి అధికారులను, సిబ్బందిని అభినందించారు.

Advertisement

Advertisement