హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ శాఖలో తక్షణ బదిలీలు.. ఉత్తర్వులు జారీ

Advertisement

KDP: డీఐజీ డా. కోయ ప్రవీణ్ ఐపీఎస్ జోన్-4 పరిధిలో పలువురు సివిల్ ఇన్‌స్పెక్టర్లను పరిపాలన కారణాలతో బదిలీ చేశారు. కడప జిల్లాకు చెందిన అధికారులకు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రొద్దుటూరు ట్రాఫిక్ ఎ.సురేష్ రెడ్డిని టి. సుండుపల్లి సర్కిల్‌కు,కె. రాజా రమేష్‌ను అన్నమయ్య జిల్లా బదిలీ చేశారు. అలాగే కడప-1 టౌన్ సీఐ వి. చిన్న పెద్దయ్యను చిత్తూరు జిల్లాకు పంపించారు.

Advertisement

Advertisement