హైదరాబాద్: 28°C
వార్తలు

జీవో 673ను రద్దు చేయాలి: సీపీఎం

Advertisement

కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 673ను వెంటనే రద్దు చేయాలని మచిలీపట్నం సీపీఎం డిమాండ్ చేసింది. పట్టణ సేవల ప్రైవేటీకరణ వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని సీపీఎం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం విమర్శించారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement