హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ

Advertisement

SKLM: రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో శుక్రవారం రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే ఈశ్వరరావు కుమారుడు తేజ బాబు పాల్గొని విత్తనాలు అందజేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు

Advertisement

Advertisement