హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మంత్రి బీసీ అభినందన

Advertisement

NDL: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం బనగానపల్లెలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు నగదు పురస్కారాలు అందజేసి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ స్టాళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Advertisement