కృష్ణా: నందివాడ మండలం జనార్ధనపురంలో నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీపీఎం గుడివాడ పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి శుక్రవారం అన్నారు. అధిక వర్షపాతం వల్ల కృష్ణా నదిలో నీళ్లు కిందకి వదిలేసిన పరిస్థితి ఏర్పడిందని, కాలువలు వదిలి వారం రోజులు అయిందని, రిపేర్ల పేరుతో కాలువలో నీళ్లు వదలకుండా అపివేశారని విమర్శించారు.
వార్తలు
దోసపాడు కాలువలో నీళ్లు విడుదల చేయాలి: సీపీఎం
Advertisement
Advertisement
Advertisement


