గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ వెల్లడించిన అంచనాలు స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు పుట్టించాయి. AI కారణంగా కంపెనీలు టెక్నాలజీపై మునుపటిలా ఖర్చు చేయకపోవచ్చని యాక్సెంచర్ పేర్కొనడంతో ఐటీ షేర్లు కుప్పకూలాయి. దీని ప్రభావంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు భారీగా నష్టపోయి.. కేవలం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లు ఆవిరైంది.
వ్యాపారం
మార్కెట్‌లో యాక్సెంచర్ బాంబ్
Advertisement
Advertisement
Advertisement


