హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,650 పతనమై రూ.1,45,860కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.3,350 తగ్గి రూ.1,33,700 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

Advertisement