టాటా మోటార్స్ వాహన కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చింది. తన వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జులై 1వ తేదీ నుంచి ఈ వాహనాల ధరలపై 2.5% మేర పెంపు అమలులోకి రానుంది. ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని, ఆ భారాన్ని తట్టుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
వ్యాపారం
టాటా మోటార్స్ షాక్.. పెరగనున్న ధరలు
Advertisement
Advertisement
Advertisement

