హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: పెరిగిన బంగారం ధరలు

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,51,100గా ఉంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,500 పలుకుతోంది. ఇక, కేజీ వెండి ధర రూ.2,70,000గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

Advertisement

Advertisement