హైదరాబాద్: 28°C
వ్యాపారం

TCSకు రూ.2,100 కోట్ల భారీ షాక్

Advertisement

TCSపై సుమారు రూ.2,100 కోట్ల ఆర్థిక భారం పడనుంది. CSC-DXC వాణిజ్య రహస్యాల కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించడమే ఇందుకు కారణం. ఈ నష్టపరిహారం, వడ్డీల కోసం ఇప్పటికే 150 మిలియన్ డాలర్లు కేటాయించిన TCS.. 2026-27 తొలి త్రైమాసికంలో అదనంగా మరో 70 మిలియన్ డాలర్లు(రూ.665 కోట్లు) పక్కన పెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

Advertisement

Advertisement