KRNL: ఆదోని మండల పరిధిలోని సిరుగుప్ప చెక్‌పోస్టు నుంచి ఆలూరు బైపాస్ రోడ్డు వరకు ఉన్న రహదారి గుంతలు పడి, దెబ్బతినడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వార్తలు
సిరుగుప్ప చెక్‌పోస్టు-ఆలూరు బైపాస్ రహదారి దుస్థితి
Advertisement
Advertisement
Advertisement


