TG: తొలకరి వర్షాలకే పత్తి విత్తనాలు వేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. 'నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత విత్తుకోవాలి. భూమిలో గింజలు మొలకెత్తడానికి సరిపడా తేమ ఉంటేనే విత్తనాలు వేయాలి. రాబోయే వారంలో వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. అప్పటి వరకు రైతులు వేచి ఉండటం మంచిది' అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వార్తలు
తొలకరి వర్షాలకే.. విత్తనాలు వేస్తున్నారా?
Advertisement
Advertisement
Advertisement


