KRNL: కోడుమూరులో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ గాజుల జగదీష్‌ను ఘనంగా సన్మానించారు. నాలుగు దశాబ్దాలుగా పత్రికా రంగంలో విశేష సేవలు అందించారని ఎంపీడీవో రాముడు, ఎంఈవో రామచంద్రుడు పేర్కొన్నారు. సమాజ హితం కోసం, నిర్భయంగా నిజాలను వెలికితీయడంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. ప్రజలకు వాస్తవాలను చేరవేయడంలో అయన చూపిన అంకితభావం చిరస్మరణీయమన్నారు.
వార్తలు
కోడుమూరులో జర్నలిస్టుకి ఘన సన్మానం
Advertisement
Advertisement
Advertisement


