KRNL: ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు 214వ రోజు నిరవధిక ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకుడు దేవిశెట్టి ప్రకాష్ మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పాటు ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. జిల్లా సాధన కోసం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
వార్తలు
ఆదోని జిల్లా సాధనకు 214వ రోజు ధర్నా
Advertisement
Advertisement
Advertisement


