హైదరాబాద్: 28°C
వార్తలు

ఆంధ్ర ప్రీమియర్ లీగ్'కు ఎంపికైన కర్నూలు క్రికెటర్లు

Advertisement

KRNL: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) వేలంలో కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు క్రికెటర్లు ఎంపికైనట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కె. దేవేంద్ర గౌడ్ బుధవారం తెలిపారు. కరణ్ షిండే, మిద్దె ఆంజనేయులు, శంభవి గిరినాథ్, షేక్ కమ్రుద్దీన్, సింహాద్రి, సాయి సూర్య తేజ రెడ్డి వివిధ జట్లకు ఎంపికయ్యారు.

Advertisement

Advertisement