హైదరాబాద్: 28°C
వార్తలు

జొన్నగిరిలో ప్రమాదకర మలుపు బోర్డు

Advertisement

KRNL: జొన్నగిరి విద్యుత్ సబ్ స్టేషన్‌కు కొంత దూరంలోని మలుపు సూచిక బోర్డు శిథిలావస్థకు చేరి వాహనదారులకు ప్రమాద సంకేతంగా మారింది. బోర్డు చుట్టూ ముళ్ల పొదలు పెరిగి సూచనలు స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల భద్రత కోసం వెంటనే మరమ్మతులు చేసి కొత్త సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Advertisement