KRNL: డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో రాబోయే రోజుల్లో బుధవారపేట ఒక లేబర్ కాలనీ గా కాకుండా విద్య నిలయంగా మారాలని హాజరైన ముఖ్య అతిథులు కోరారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు జై భీమ్ దళిత వికాస సంఘం కర్నూలు వారి ఆధ్వర్యం లో ప్రతిభ అవార్డుప్రదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
వార్తలు
డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు
Advertisement
Advertisement
Advertisement


