KRNL: నంద్యాలలోని వైఎస్సార్ నగర్‌లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ YSR ఆవాసిత విద్యాలయంలో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకుడు సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అణగారిన పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలు, అనాథలకు ఉచిత వసతి, భోజనంతో పాటు విద్య అందించనున్నారు. వివరాలకు 97043 53075ను సంప్రదించవచ్చు.
వార్తలు
YSR ఆవాస విద్యాలయం ప్రవేశాలకు ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


