హైదరాబాద్: 28°C
వార్తలు

పుట్టపర్తిలో 19న మెగా జాబ్ మేళా: కలెక్టర్

Advertisement

SS: పుట్టపర్తిలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో జూన్ 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో కియా, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ సహా 10 కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ, బీటెక్ చదివిన 18-35 ఏళ్ల యువతీ యువకులు అర్హులన్నారు.

Advertisement

Advertisement