హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సమీక్ష సమావేశం

Advertisement

KMR: జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నేడు ఉ. 11 గంటలకు ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. MLA లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. కావున, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సమస్యలు ఉన్నా, లబ్ధిదారులందరూ ఉ: 11 గంటలకు హాజరు కావాలన్నారు.

Advertisement

Advertisement