SKLM: నరసన్నపేట శ్రీ సత్య కళ్యాణ మండపంలో జూన్ 18న కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన హాజరుకానున్నారు. ఈ సభలో కూటమి సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు.
వార్తలు
నేడు నరసన్నపేటలో కూటమి విజయోత్సవ సభ
Advertisement
Advertisement
Advertisement


