MDK: పచ్చదనం పెంపొందించేందుకు గురువారం సాయంత్రం 4 గంటలకు రామాయంపేట మండలం అక్కన్నపేట వన యోజన పార్కులో వనమహోత్సవం నిర్వహించనున్నారు. జిల్లా అటవీ శాఖ డీఎఫ్ఓ జో.జి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని డీపీఆర్వో కోరారు.
వార్తలు
నేడు ఘనంగా వనమహోత్సవం
Advertisement
Advertisement
Advertisement


