హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

Advertisement

MDK: గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలలో ఈనెల 20న మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. కోమటిబండ హెడ్ వర్క్స్ వద్ద మరమ్మతుల కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 19న ఉదయం సరఫరా జరిగే మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వాడుకోవాలని శ్రీనివాస్ వివరించారు.

Advertisement

Advertisement