SS: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై జూన్ 19న పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. ఈ సభకు కూటమి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె కోరారు.
వార్తలు
జూన్ 19న పుట్టపర్తిలో కూటమి విజయోత్సవ సభ: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


