VSP: రాష్ట్రంలోని ప్రముఖ తీర ప్రాంతాల్లో ‘బీచ్ షాక్స్’ ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ జీవో 362 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు వరకు అనుమతులు ఇవ్వనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద మొదటి దశలోనే విశాఖ బీచ్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతిపక్షాలు ఆందోళన చేసినప్పటకీ జీవో జారీ చేయడం విశేషం.
వార్తలు
VIDEO: సెప్టెంబర్ 1నుంచి బీచ్‌లో మద్యం అమ్మకాలు
Advertisement
Advertisement
Advertisement


