KRNL: ఆదోని మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరత విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇంగ్లీష్ మీడియంలో తెలుగు, హిందీ, బయాలజీ, ఉర్దూ మీడియంలో బయాలజీ, సోషల్ టీచర్లు లేక బోధనపై ప్రభావం పడుతోంది. పదో తరగతి ఐదు సెక్షన్లకు ముగ్గురు తెలుగు ఉపాధ్యాయులే ఉండటంతో తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ కొలువుల ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
ఆదోని స్కూల్లో ఉపాధ్యాయుల కొరత
Advertisement
Advertisement
Advertisement


