హైదరాబాద్: 28°C
వార్తలు

దేవనకొండలో పర్యటించిన కలెక్టర్

Advertisement

KRNL: దేవనకొండ మండల కేంద్రంలో రైతు లింగన్న 16 ఎకరాల్లో సాగు చేస్తున్న హైబ్రిడ్ కొబ్బరి తోటను ఈ రోజు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పరిశీలించారు. మిశ్రమ, అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని పేర్కొన్నారు. అంతర పంటల సాగు, మైక్రోఇరిగేషన్ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించి రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement