హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆసుపత్రిలో దళారుల హవా సాగుతోంది'

Advertisement

E.G: క్వారీ ప్రాంతంలో దాడికి గురైన బాధితులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందలేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆరోపించింది. బాధితులను పరామర్శించిన పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, సీనియర్ నాయకుడు పెండ్యాల కామరాజు ఆసుపత్రి రికార్డుల్లో వివరాలు నమోదు కాకపోవడాన్ని గుర్తించి అధికారులను నిలదీశారు. ఆసుపత్రిలో దళారుల హవా సాగుతోందని ఆరోపించారు.

Advertisement

Advertisement