హైదరాబాద్: 28°C
వార్తలు

'రాష్ట్ర అభివృద్ధికి మూడు పార్టీలు సమిష్టిగా పనిచేస్తున్నాయి'

Advertisement

E.G: రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో "రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" పేరుతో కూటమి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తలే కూటమికి కొండంత అండ అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మూడు పార్టీలు సమిష్టిగా పనిచేస్తున్నాయని నాయకులు తెలిపారు.

Advertisement

Advertisement