హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఛైర్‌పర్సన్ బల్లాపల్లవి

Advertisement

ATP: అనంతపురం శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ 27వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో 108 శ్రీ సూక్తములతో పవిత్ర అభిషేకం, శ్రీ చండీ హోమం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Advertisement