E.G: కొవ్వూరులో నూతన సూర్యదేవర ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, ఆళ్ళ హరిబాబు, దాయన రామకృష్ణ, సూరపని చిన్ని, పొట్రూ శ్రీను తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు
ఘనంగా సూర్యదేవర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
Advertisement
Advertisement
Advertisement


