హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భోజనం చేసిన వెంటనే ఇలా చేయకూడదు

Advertisement

భోజనం చేసిన వెంటనే కొన్ని తప్పులు చేయడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. తిన్న వెంటనే పడుకుంటే యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ సమస్యలు వస్తాయి. నీళ్లు ఎక్కువగా తాగకూడదు. తిన్న వెంటనే పండ్లు తింటే కడుపు ఉబ్బరంగా మారుతుంది. అంతేకాదు స్మోకింగ్, వ్యాయామం, స్నానం వంటివి చేయకూడదు. తిన్న తర్వాత కనీసం అరగంట గ్యాప్ ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది.

Advertisement

Advertisement