ఉసిరికాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారికి ఇది ఒక సంజీవని. భోజనం చేయడానికి ముందు ఉసిరికాయ ముక్కను నమలడం లేదా ఉసిరి రసం తాగడం వల్ల మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారే ప్రక్రియ మందగిస్తుంది. దీనివల్ల భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది.
ఆరోగ్యం
భోజనానికి ముందు ఒక ఉసిరికాయ తింటే?
Advertisement
Advertisement
Advertisement


