కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కెఫిన్ మెదడును చురుగ్గా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. రోజూ పరిమితంగా కాఫీ తాగితే లాంగ్-టర్మ్ మెమరీ మెరుగుపడుతుందని పలు పరిశోధనల్లో తెలింది. అయితే, అతిగా తాగితే నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. కాబట్టి రోజుకు 1-2 కప్పులు తాగడం మంచిదని సూచిస్తున్నారు.
ఆరోగ్యం
కాఫీ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందా..?
Advertisement
Advertisement
Advertisement


