హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బకాసనం వల్ల కలిగే ఉపయోగాలు

Advertisement

శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంపొందించే శక్తివంతమైన యోగాసనం బకాసనం (కాకి లేదా క్రేన్ భంగిమ). ఇది చేతులపై మొత్తం శరీరాన్ని బ్యాలెన్స్ చేసే ఆసనం. చేతులు, మణికట్టు, భుజాలు, ఛాతీ కండరాలు దృఢంగా మారతాయి. కోర్ కండరాలు బలపడటం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది. పొట్టలోని అవయవాలపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తుంటి, తొడల కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.

Advertisement

Advertisement