కంటి చూపును మెరుగుపరచడంలో క్యారెట్లు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే బీటా-కెరోటిన్ శరీరంలో 'విటమిన్-A'గా మారుతుంది. ఇది కంటి రెటీనా ఆరోగ్యానికి, రేచీకటి వంటి సమస్యలు రాకుండా నిరోధించడానికి తోడ్పడుతుంది. క్యారెట్లతో పాటు ఆకుకూరలు, గుడ్లు డైట్‌లో చేర్చుకోవడం వల్ల కంప్యూటర్ స్క్రీన్ల వల్ల వచ్చే కంటి అలసట తగ్గుతుంది.
ఆరోగ్యం
కంటి చూపు మెరుగవ్వాలంటే..?
Advertisement
Advertisement
Advertisement


