WGL: నర్సంపేట పట్టణంలో చెత్త సేకరణ వ్యవహారంలో ఓ రెస్టారెంట్ యజమాని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. చెత్త సకాలంలో తీసుకెళ్లలేదని కార్మికులను అసభ్య పదజాలంతో దూషించినట్లు సమాచారం. ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
వార్తలు
మున్సిపల్ సిబ్బందిని తిట్టిన.. యజమానిపై కేసు
Advertisement
Advertisement
Advertisement


