MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దుర్గామాత ఆలయంలో సోమవారం అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక జ్యేష్ట పురుషోత్తమ మాసం చివరి రోజు అమావాస్య ఇందూ వాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు. భక్తులు ఈ తెల్లవారుజాము నుంచి ఆలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు.
వార్తలు
ఏడుపాయలలో అమావాస్య ప్రత్యేక పూజలు
Advertisement
Advertisement
Advertisement


