హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువును తలపిస్తున్న స్కూల్ ఆవరణం

Advertisement

KRNL: పెద్దకడుబూరు మండలం నౌలేకల్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణం ఆదివారం కురిసిన వర్షంతో చెరువును తలపించింది. సమస్యపై పలుమార్లు వినతులు ఇచ్చినా విద్యాశాఖ అధికారులు స్పందించలేదని గ్రామస్థులు పేర్కొన్నారు. గతంలో స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా చర్యలు లేవన్నారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు నీటిలో పడే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు.

Advertisement

Advertisement