హైదరాబాద్: 28°C
వార్తలు

'జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు'

Advertisement

జగిత్యాల జిల్లాలో 5.20 లక్షల MTల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, లక్ష్యానికి మించి ఇప్పటికే 436 కొనుగోలు కేంద్రాల ద్వారా 89,942 మంది రైతుల నుంచి 5,29,763 MT వరి ధాన్యం సేకరించినట్లు సివిల్ సప్లై డీఎం జితేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇంకా 8 కేంద్రాల్లో కొనుగోళ్ళు మిగిలి ఉండగా, ఇప్పటి వరకు రూ. 1,264.02 కోట్ల విలువైన ధాన్యం సేకరించారు.

Advertisement

Advertisement