హైదరాబాద్: 28°C
వార్తలు

'వృద్ధులపై శారీరిక ఆర్థిక వేధింపులను అరికట్టాలి'

Advertisement

KMM: వృద్ధులపై శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులను అరికట్టేందుకు సమాజంలో అవగాహన పెంపొందించడమే ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అని మధిర సేవా సమితి, వశిష్ట నాగరిక సేవా సంఘం అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, మాధవరపు నాగేశ్వరావు లు అన్నారు. సోమవారం పట్టణంలోని అభిరామ్ టవర్స్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Advertisement