బ్రెజిల్‌లో జరిగిన బగ్గీ జంపింగ్ ప్రమాద వార్తపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే బగ్గీ జంప్ పేరుతో 21 ఏళ్ల యువతి 40 మీటర్ల పైనుంచి గాల్లోకి విసరడంతో ఆమె మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమెను కావాలనే గాల్లోకి విసిరేశారనే ఆరోపణల నేపథ్యంలో పూర్తి క్లారిటీతో కూడిన మరో కొత్త వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఆమెకు కట్టిన తాడును ఎడిటింగ్‌లో తీసేసినట్లు తెలుస్తోంది.
వార్తలు
VIDEO: కళ్లతో చూసేవన్నీ నిజాలు కాదు..!
Advertisement
Advertisement
Advertisement


